Aloo Tomato Capsicum Masala Curry : ఆలు టమాటా క్యాప్సికం మసాలా కర్రీ తయారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Aloo Tomato Capsicum Masala Curry : మనం క్యాప్సికంతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. క్యాప్సికంలో కూడా ఎన్నో పోషకాలు, ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. క్యాప్సికంను ఎక్కువగా వివిధ రకాల వంటకాల్లో ఉపయోగిస్తూ ఉంటారు. కానీ దీనితో కూడా మనం ఎన్నో రకాల కూరలను తయారు చేసుకుని తినవచ్చు. క్యాప్సికంతో చేసే కూరలు చాలా రుచిగా ఉంటాయి. అందులో భాగంగా క్యాప్సికంతో … Read more









