Aloo Tomato Curry : ఆలూ టమాటా కర్రీని ఇలా చేస్తే.. చపాతీలు.. అన్నం.. ఎందులోకి అయినా సరే బాగుంటుంది..
Aloo Tomato Curry : మనం తరచుగా బంగాళాదుంపలతో చేసే వంటకాల్లో టమాట బంగాళాదుంప కూర ఒకటి. ఈ కూరతో చపాతీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ కూరను ఇష్టంగా తింటారు. చక్కగా చేయాలే కానీ ఈ టమాట బంగాళాదుంప కూరను వదిలి పెట్టకుండా ఇష్టంగా తింటారు. మరింత రుచిగా, సులువుగా ఆలూ టమాట కర్రీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను … Read more









