Aloo Ulli Karam Fry : ఆలు ఉల్లికారం ఫ్రై.. ఇలా చేస్తే అన్నంలోకి ఎంతో బాగుంటుంది..!

Aloo Ulli Karam Fry : బంగాళాదుంప‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంప‌ల‌తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది బంగాళాదుంప‌ల‌తో చేసిన వంట‌కాల‌ను చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. బంగాళాదుంప‌ల‌తో ఎక్కువ‌గా చేసే వంట‌కాల్లో బంగాళాదుంప ఫ్రై కూడా ఒక‌టి. ఈ ఫ్రైను అంద‌రూ కూడా ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. త‌ర‌చూ చేసే బంగాళాదుంప ఫ్రైను మ‌రింత రుచిగా ఉల్లికారం వేసి కూడా త‌యారు … Read more