Aloo Veg Balls : సాయంత్రం సమయంలో ఆలుతో ఇలా స్నాక్స్ చేసుకుని తినండి.. ఎంతో బాగుంటాయి..
Aloo Veg Balls : మనం బంగాళాదుంపలతో రకరకాల చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంపలతో చేసే ఈ చిరుతిళ్లను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. అందరూ ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా ఇష్టంగా తినేలా ఈ బంగాళాదుంపలతో మనం ఎంతో రుచిగా ఉండే వెజ్ బాల్స్ ను తయారు చేసుకోవచ్చు. ఈ వెజ్ బాల్స్ ను తయారు చేయడం చాలా తేలిక. నిమిషాల వ్యవధిలోనే వీటిని మనం తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే ఆలూ … Read more









