Alu Gobi Masala Curry : ఆలూ గోబీ మసాలా కర్రీ.. రుచి అద్భుతంగా ఉంటుంది..!
Alu Gobi Masala Curry : మనం వంటింట్లో బంగాళాదుంపలతో, కాలీఫ్లవర్ తో రకరకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. ఇవి రెండు కూడా అనేక పోషకాలను కలిగి ఉంటాయి. వీటిని తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. వీటితో వేరువేరుగానే కాకుండా వీటిని కలిపి కూడా మనం వంటలను తయారు చేయవచ్చు. చాలా మంది బంగాళాదుంపలను, కాలీఫ్లవర్ ను కలిపి వంటలను కూడా తయారు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా బంగాళాదుంపలను, కాలీఫ్లవర్ … Read more









