Ambur Chicken Dum Biryani : తమిళనాడు స్పెషల్.. అంబూర్ చికెన్ దమ్ బిర్యానీ.. ఒక్కసారి రుచి చూస్తే వదలరు..!
Ambur Chicken Dum Biryani : చికెన్ బిర్యానీ.. దీనిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. చికెన్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. అందరూ దీనిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ చికెన్ బిర్యానీని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా తయారు చేస్తూ ఉంటారు. అలాంటి వాటిలో ఆంబూర్ చికెన్ దమ్ బిర్యానీ కూడా ఒకటి. తమిళనాడులో బాగా ఫేమస్ అయిన ఈ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. … Read more









