Anda Masala Curry : రెస్టారెంట్ స్టైల్‌లో అండా మ‌సాలా ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Anda Masala Curry : మ‌న‌కు రెస్టారెంట్ లో ల‌భించే ఎగ్ వెరైటీలల్లో అండా మ‌సాలా కూడా ఒక‌టి. అండా మ‌సాలా చాలా రుచిగా ఉంటుంది. అన్నం, చ‌పాతీ, రోటీ, నాన్, బ‌ట‌ర్ నాన్ వంటి వాటితో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఈ అండా మ‌సాలాను రెస్టారెంట్ స్టైల్ లో మనం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో ఇలా అండా … Read more