Andhra Pappu Chekkalu : షాపుల్లో లభించే ఆంధ్రా పప్పు చెక్కలను.. ఇంట్లోనే ఇలా రుచిగా చేసుకోవచ్చు..!
Andhra Pappu Chekkalu : మనం సులభంగా చేసుకోదగిన పిండి వంటకాల్లో చెక్కలు కూడా ఒకటి. చెక్కలు క్రిస్పీగా, చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఎక్కువగా పండగలకు వీటిని తయారు చేస్తూ ఉంటారు. చెక్కలను తయారు చేయడం చాలా సులభం. మనం ఎక్కువగా వీటిని తయారు చేయడానికి పొడి బియ్యం పిండిని వాడుతూ ఉంటాము. పొడి బియ్యంపిండితో పాటు తడి బియ్యం పిండితో కూడా మనం చెక్కలను తయారు చేసుకోవచ్చు. తడి … Read more









