Andhra Special Chicken Curry : ఆంధ్రా స్పెష‌ల్ కోడికూర‌.. ఇలా చేస్తే లొట్ట‌లేసుకుంటూ తింటారు..!

Andhra Special Chicken Curry : చికెన్‌తో మ‌నం అనేక ర‌కాల వెరైటీల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. దీంతో చాలా మంది కూర‌, ఫ్రై, బిర్యానీ వంటి వంట‌కాల‌ను త‌యారు చేస్తుంటారు. అయితే సంప్ర‌దాయ ప‌ద్ధ‌తిలో చేసే కోడికూర ఎంతో రుచిగా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే ఆంధ్రా స్టైల్‌లో స్పెష‌ల్ కోడికూరను కూడా చేయ‌వ‌చ్చు. స‌రిగ్గా చేయాలే కానీ ఇది ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని ఎవ‌రైనా స‌రే లొట్ట‌లేసుకుంటూ తింటారు. ఇక ఆంధ్రా స్పెష‌ల్ కోడికూర‌ను … Read more