Andhra Special Majjiga Pulusu : ఆంధ్ర స్పెష‌ల్ మ‌జ్జిగ పులుసు.. ఇలా చేస్తే టేస్టీగా ఉంటుంది..!

Andhra Special Majjiga Pulusu : ఆంధ్రా స్పెష‌ల్ మ‌జ్జిగ పులుసు.. కూర‌గాయ‌లు వేసి చేసే ఈ మ‌జ్జిగ పులుసు చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎక్కువ‌గా అమ్మ‌మ్మ‌ల కాలంలో త‌యారు చేసేవారు. అన్నంతో తింటే ఈ మ‌జ్జిగ పులుసు చాలా రుచిగా ఉంటుంది.ఈ మ‌జ్జిగ పులుసు గురించి మ‌న‌లో చాలా మందికి తెలియ‌దు. కానీ మ‌నం త‌రుచూ చేసే మ‌జ్జిగ పులుసు కంటే ఈ విధంగా త‌యారు చేసే మ‌జ్జిగ పులుసు మ‌రింత రుచిగా ఉంటుంది. … Read more