Andhra Style Royyala Pulao : రెస్టారెంట్ల‌లో ల‌భించే ఆంధ్రా స్టైల్ రొయ్య‌ల పులావ్‌.. ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు..

Andhra Style Royyala Pulao : మ‌నం ఆహారంగా తీసుకునే స‌ముద్ర‌పు ఆహారాల్లో రొయ్య‌లు ఒక‌టి. రొయ్య‌ల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ముఖ్య‌మైన పోష‌కాల్నీ ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. రొయ్య‌ల‌తో చేసే ఏ వంట‌క‌మైన చాలా రుచిగా ఉంటుంది. రొయ్య‌ల‌తో చేసిన వంట‌కాల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. రొయ్య‌ల‌తో చేసుకోద‌గిన వివిధ ర‌కాల రుచిక‌ర‌మైన వంట‌కాల్లో రొయ్య‌ల పులావ్ ఒక‌టి. ఇది మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ఎక్కువ‌గా … Read more