Andhra Style Sorakaya Pulusu : ఆంధ్రా స్టైల్‌లో సొర‌కాయ పులుసు ఇలా చేయండి.. అన్నంలో క‌లిపి తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

Andhra Style Sorakaya Pulusu : సొర‌కాయ పులుసు.. సొర‌కాయ‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి. సొర‌కాయ పులుసు చాలా రుచిగా ఉంటుంది. అన్నం, ఆమ్లెట్ తో తింటే ఈ పులుసు మ‌రింత రుచిగా ఉంటుంది. సొర‌కాయ పులుసును త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. ఇంట్లో సొర‌కాయ ఉంటే చాలు చాలా త‌క్కువ స‌మ‌యంలో చాలా సుల‌భంగా ఈ పులుసును త‌యారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ సొరకాయ పులుసును ఎలా త‌యారు … Read more