Apalu : ప‌ప్పు అవ‌స‌రం లేదు.. మెత్త‌ని దూదిలాంటి ఇవి రెడీ అయిపోతాయి..!

Apalu : ఆపాలు.. కేర‌ళ వంట‌క‌మైన ఈ ఆపాలు చాలా రుచిగా, నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత మెత్త‌గా ఉంటాయి. వెజ్, నాన్ వెజ్ వేటితో తిన్నా కూడా ఈ ఆపాలు చాలా చ‌క్క‌గా ఉంటాయి. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. అల్పాహారంగా తీసుకోవ‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. త‌రుచూ ఒకేర‌కం వంట‌కాలు కాకుండా ఇలా వెరైటీగా ఆపాల‌ను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. రుచిగా, మృదువుగా ఉండే ఈ ఆపాల‌ను ఎలా త‌యారు … Read more