Appadam Mixture : బయట బండ్లపై లభించే అప్పడం మిక్చర్.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది..!
Appadam Mixture : అప్పడం మిక్చర్.. మనం ఇంట్లో సులభంగా చేసుకోదగిన చిరుతిళ్లల్లో ఇది కూడా ఒకటి. అప్పడం మిక్చర్ చాలా రుచిగా ఉంటుంది. చాలా తక్కువ సమయంలో, చాలా సులభంగా దీనిని తయారు చేసుకోవచ్చు. తరచూ ఒకేరకం స్నాక్స్ కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఇంట్లో అందరూ దీనిని ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ అప్పడం మిక్చర్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి … Read more









