Appam Egg Curry : కేవలం 4 గుడ్లతో 10 మందికి సరిపోయేలా ఇలా కూర చేయవచ్చు..!
Appam Egg Curry : మనం కోడిగుడ్లతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. కోడిగుడ్లతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే కోడిగుడ్లను ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. కోడిగుడ్లతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో అప్పం ఎగ్ కర్రీ కూడా ఒకటి. తక్కువ కోడిగుడ్లతో ఎక్కువ కూరను తయారు చేసుకోవాలంటే ఈ కూరనే తయారు చేసుకోవాలి. అలాగే ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం … Read more









