Apple Halwa : యాపిల్‌ పండ్లతో రుచికరమైన హల్వా తయారీ ఇలా..!

Apple Halwa : సాధారణంగా మనం యాపిల్‌ పండ్లను నేరుగా తరచూ తింటుంటాం. ఒక యాపిల్‌ పండును రోజుకు ఒకటి చొప్పున తింటే డాక్టర్‌ వద్దకు వెళ్లాల్సిన అవసరమే రాదు.. అనే మాటను కూడా మనం తరచూ వింటుంటాం. అయితే యాపిల్‌ పండ్లను నేరుగా అలాగే తినడంతోపాటు వాటితో హల్వాను కూడా తయారు చేసి తినవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. యాపిల్‌ పండ్లతో హల్వా తయారీకి కావల్సిన … Read more