Aratikaya Avakura : అరటికాయ ఆవకూరను ఇలా చేయాలి.. ఎంతో ఇష్టంగా తింటారు..
Aratikaya Avakura : పచ్చి అరటికాయను కూడా మనం ఆహారంగా తీసుకంటూ ఉంటాం. పచ్చి అరటికాయలతో వండిన వంటకాలను తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. పచ్చి అరటికాయలను ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. ఈ పచ్చి అరటికాయలతో రుచిగా, సులభంగా, చాలా తక్కువ సమయంలో చేసుకోదగిన వంటకాల్లో అరటికాయ ఆవకూర కూడా ఒకటి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. మొదటిసారి చేసే వారు కూడా … Read more









