Aratikaya Masala Kura : అరటికాయలతో మసాలా కూరను ఇలా చేస్తే.. ఎవరైనా సరే ఒక పట్టు పడతారు..!
Aratikaya Masala Kura : మనం పచ్చి అరటి కాయను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పచ్చి అరటి కాయలో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. పచ్చి అరటి కాయను తీసుకోవడం వల్ల షుగర్ నియంత్రణలో ఉంటుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీర్ణశక్తి వేగవంతం అవుతుంది. ఈ పచ్చి అరటి కాయలతో చిప్స్, కూర వంటి వాటిని తయారు చేసుకుని తింటూ ఉంటాం. పచ్చి అరటి కాయలతో చేసే కూర చాలా రుచిగా ఉంటుంది. … Read more









