Aratikaya Pachadi : పాత పద్ధతిలో అరటికాయ పచ్చడిని ఇలా చేయండి.. అన్నంలోకి సూపర్‌గా ఉంటుంది..!
Aratikaya Pachadi : మనం అరటికాయలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. పచ్చి అరటికాయలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో కూడా పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. పచ్చి అరటికాయలతో మనం ఎక్కువగా చిప్స్, ఫ్రై, కూర వంటి వాటినే తయారు చేస్తూ ఉంటాము. కానీ పచ్చి అరటికాయలతో మనం ఎంతో రుచిగా ఉండే పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. అన్నంతో తింటే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. … Read more









