Aratikaya Pesarapappu Kura : అరటికాయ పెసరపప్పు కూరను ఇలా చేస్తే.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Aratikaya Pesarapappu Kura : మనం పచ్చి అరటికాయను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పచ్చి అరటికాయలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, జీర్ణశక్తి మెరుగుపరచడంలో పచ్చి అరటికాయలు మనకు ఎంతో మేలు చేస్తాయి. అలాగే వీటిలో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కనుక షుగర్ వ్యాధి గ్రస్తులు కూడా వీటిని ఆహారంగా తీసుకోవచ్చు. ఈ పచ్చి అరటికాయలతో మనం చిప్స్, వేపుళ్లు వంటి వాటితో పాటు వివిధ రకాల … Read more









