Aratikayala Vadalu : అర‌టికాయ‌ల‌తో ఎంతో రుచిగా ఉండే వ‌డ‌ల త‌యారీ ఇలా.. రుచి చూస్తే మ‌రిచిపోరు..!

Aratikayala Vadalu : మ‌నం ప‌చ్చి అర‌టికాయ‌లను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. ప‌చ్చి అర‌టికాయ‌లు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు ల‌భిస్తాయి. ర‌క్త‌పోటు అదుపులో ఉంటుంది. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. జీర్ణ‌క్రియ మెరుగుప‌డుతుంది. బ‌రువు త‌గ్గ‌డంలో కూడా ఇవి మ‌న‌కు ఎంత‌గానో దోహ‌ద‌ప‌డ‌తాయి. ప‌చ్చి అర‌టికాయ‌ల‌తో చిప్స్ మాత్ర‌మే కాకుండా మ‌నం ఇత‌ర చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వాటిలో అర‌టికాయ … Read more