Are Chettu : నర దిష్టిని, వాస్తు దోషాలను తగ్గించే చెట్టు ఇది.. ఔషధంగా కూడా ఉపయోగ పడుతుంది..!
Are Chettu : మనం కొన్ని రకాల చెట్లను ఇంటి వాస్తు దోషాల పోవడానికి, నర దిష్టి తగలకుండా ఉండడానికి కూడా పెంచుకుంటూ ఉంటాం. అలాంటి చెట్లల్లో ఆరె చెట్టు కూడా ఒకటి. కీళ్ల నొప్పులను తగ్గించడంలో ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆరె చెట్టు ఆకులు, బెరడు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఈ చెట్టు మనందరికీ తెలుసు. ఈ చెట్టు మనకు నిత్య జీవితంలో ఏవిధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.రోడ్లకు ఇరు వైపులా, … Read more









