అశోక చెట్టు మీ ఇంట్లో ఉంటే ఎన్ని లాభాలో తెలుసా? ఆధ్యాత్మికంగా, సైంటిఫిక్ గా…!

ఈ భూప్ర‌పంచంలో అనేక వేల వృక్ష జాతులు ఉన్నాయి. అయితే వాటిలో కేవ‌లం కొన్నింటిని మాత్ర‌మే దేవ‌తా వృక్షాలుగా హిందువులు కొలుస్తారు. వాటిని పవిత్ర వృక్షాలుగా పేర్కొంటూ ఎప్ప‌టి నుంచో మ‌న పూర్వీకులు వాటికి పూజ‌లు కూడా చేస్తున్నారు. అలాంటి వాటిలో చెప్పుకోద‌గిన వృక్షం అశోక‌. అశోక చెట్టు గురించిన వ‌ర్ణ‌న‌లు పురాణాల్లో మ‌న‌కు ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. నిజానికి అశోక అనేది సంస్కృత ప‌దం. అశోక అనే ప‌దానికి అర్థ‌మేమిటంటే బాధ‌లు క‌లిగించ‌నిది, దుఃఖాల‌ను దూరం చేసేది … Read more

ఈ చెట్టును మీ ఇంట్లో నాటితే అన్ని దోషాలు తొలగిపోయి డబ్బు వస్తుంది..!!

ఆయుర్వేద పరంగా ఎన్నో వృక్షాల‌కు చెందిన భాగాల‌ను ఔష‌ధాలుగా వాడుతారు. వాటితో అనేక వ్యాధుల‌ను త‌గ్గిస్తారు. అయితే కొన్ని ర‌కాల వృక్షాలు వాస్తు దోషాల‌ను కూడా తొల‌గిస్తాయి. అలాంటి వృక్షాల్లో అశోక వృక్షం ఒక‌టి. దీన్ని ఇంటి ద‌గ్గ‌ర ప్ర‌త్యేక‌మైన స్థలంలో నాట‌డం వ‌ల్ల అనేక వాస్తు దోషాలు పోతాయి. స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. వీధి పోటు ఉన్న ఇళ్ల‌కు లేదా కార్యాల‌యాల‌కు ఏ దిక్కులో వీధిపోటు ఉంటే అక్క‌డ అశోక వృక్షం నాట‌వ‌చ్చు. దీంతో వీధిపోటు వ‌ల్ల … Read more

Ashoka Tree : ఈ చెట్టు ఎక్క‌డ క‌నిపించినా స‌రే.. మ‌రిచిపోకండి.. దీంతో ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Ashoka Tree : మ‌న చుట్టూ ఉండే అనేక ర‌కాల వృక్షాల్లో అశోక చెట్టు కూడా ఒక‌టి. ఈ చెట్టు గురించి మ‌న‌లో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ చెట్టు శాస్త్రీయ నామం స‌రాక ఇండికా. ఈ చెట్టును ఇంగ్లీష్ లో, హిందీలో కూడా అశోక అనే పిలుస్తారు. అశోక చెట్టు పెద్ద‌గా ఉండ‌డంతో పాటు దీని పూలు నారింజ రంగులో చూడ‌డానికి చాలా అందంగా ఉంటాయి. హిందువులు ఈ చెట్టుకు పూజ‌లు కూడా చేస్తూ … Read more

అశోక వృక్షంతో క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఎన్నో.. అనేక వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌చ్చు..!

మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే అనేక ఆయుర్వేద వృక్షాల్లో అశోక వృక్షం ఒక‌టి. ఆయుర్వేదంలో దీనికి ఎంతో ప్రాధాన్య‌త ఉంది. ఈ వృక్షం బెర‌డు, ఆకులు, విత్త‌నాలు, పువ్వుల‌ను అనేక ఔష‌ధాల త‌యారీలో ఉప‌యోగిస్తారు. అవి అనేక వ్యాధుల‌ను న‌యం చేయ‌డంలో స‌హాయ ప‌డ‌తాయి. అశోక వృక్షం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. అశోక వృక్షానికి చెందిన ఆకులు, బెర‌డు, పువ్వులు, విత్త‌నాల్లో అనేక గుణాలు ఉంటాయి. నొప్పుల‌ను త‌గ్గించే అనాల్జెసిక్ గా అవి … Read more