Atibala : మన చుట్టూ పరిసరాల్లో పెరిగే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటారు.. దీని లాభాలు తెలిస్తే విడిచిపెట్టరు..
Atibala : మన చుట్టూ అనేక రకాల ఔషధ మొక్కలు ఉంటాయి. కానీ అవి ఔషధ మొక్కలని వాటిలో ఔషధ గుణాలు ఉంటాయని తెలియక మనం వాటిని పిచ్చి మొక్కలుగా భావిస్తూ ఉంటాము. అలాంటి కొన్ని రకాల మొక్కలల్లో అతిబల మొక్క కూడా ఒకటి. దీనిని ముద్రబెండ, తుత్తురు బెండ, దువ్వెనకాయల చెట్టు అని కూడా పిలుస్తారు. గ్రామాల్లో ఈ మొక్క తెలియని వారు ఉండరనే చెప్పవచ్చు. ఎక్కడపడితే అక్కడ ఈ మొక్క పెరుగుతుంది. ఈ మొక్కలో … Read more









