Atukula Murukulu : అటుకుల‌తో ఇలా మురుకుల‌ను చేయండి.. ఎంతో క్రిస్పీగా ఉంటాయి..!

Atukula Murukulu : మ‌నం అటుకుల‌తో ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. అటుకుల‌తో చేసే చిరుతిళ్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా త‌క్కువ స‌మ‌యంలో వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. అయితే త‌రుచూ ఒకేర‌కం చిరుతిళ్లు కాకుండా అటుకుల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే మురుకుల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. అటుకుల మురుకులు చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. వీటిని త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం. స్నాక్స్ గా తీసుకోవ‌డానికి ఇవి చాలా … Read more

Atukula Murukulu : అటుకుల‌తో మురుకుల‌ను ఇలా చేస్తే.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Atukula Murukulu : మ‌నం స్నాక్స్ గా మురుకుల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. మురుకుల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. మురుకుల‌ను రుచిగా క‌ర‌క‌ర‌లాడుతూ ఉండేలా కూడా మ‌నం త‌యారు చేసుకోవ‌చ్చు. మురుకుల త‌యారీలో అటుకులు ఉప‌యోగించ‌డం వ‌ల్ల మురుకులు క‌ర‌క‌ర‌లాడుతూ ఉంటాయి. అటుకులు వేసి మురుకుల‌ను రుచిగా, క‌ర‌క‌రఆల‌డుతూ ఉండేలా ఎలా త‌యారు చేసుకోవాలి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. అటుకుల మురుకులు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. అటుకులు – అర క‌ప్పు, పుట్నాల ప‌ప్పు – … Read more