Avakaya Biryani : ఆవకాయ బిర్యానీని ఎప్పుడైనా తిన్నారా.. ఇలా చేసి తినండి.. రుచి అదిరిపోతుంది..
Avakaya Biryani : మనలో చాలా మంది ఎంతో ఇష్టంగా తినే పచ్చళ్లల్లో ఆవకాయ పచ్చడి ఒకటి. దీనిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. అన్నంలో ఆవకాయ పచ్చడి, నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో తినడంతో పాటు ఈ ఆవకాయ పచ్చడితో మనం ఎంతో రుచిగా ఉండే బిర్యానీని కూడా తయారు చేసుకోవచ్చు. ఆవకాయ పచ్చడితో చేసే ఈ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. ఎవరైనా దీనిని తేలికగా తయారు చేసుకోవచ్చు. … Read more









