Avakaya Egg Fried Rice : ఆవ‌కాయ ఎగ్ ఫ్రైడ్ రైస్‌ను ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Avakaya Egg Fried Rice : ఆవ‌కాయ ఎగ్ ఫ్రైడ్ రైస్.. ఆవ‌కాయ‌తో చేసే ఈ ఫ్రైడ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది. ఈ ఫ్రైడ్ రైస్ పుల్ల పుల్ల‌గా కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లోకి కూడా ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. మిగిలిన అన్నంతో కూడా ఈ ఫ్రైడ్ రైస్ ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు, వంట చేయ‌డానికి స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు ఈ ఫ్రైడ్ … Read more