Baby Corn Butter Masala Recipe : బేబీకార్న్ బటర్ మసాలా.. రోటీలు, పులావ్‌లోకి చక్కని కాంబినేషన్..
Baby Corn Butter Masala Recipe : బేబీకార్న్ అంటే మనలో చాలా మందికి తెలియదు. మొక్కజొన్నకు చెందిన పంట ఇది. కాకపోతే కంకులు చిన్నగా ఉంటాయి. కానీ వీటిని మొక్కజొన్నలా ఎండబెట్టరు. కూరగాయలా వండుకుంటారు. ఈ క్రమంలోనే బేబీకార్న్ ఎంతో రుచిగా ఉంటుంది. చిన్నపాటి మొక్కజొన్న కంకుల్లా ఉండే ఇవి ఎంతో కమ్మనైన రుచిని అందిస్తాయి. అందుకనే కూరల్లా చేసుకుని తింటుంటారు. ఇక బేబీకార్న్‌తో చేసే వంటకాల్లో బేబీకార్న్ బటర్ మసాలా కూడా ఒకటి. దీన్ని … Read more









