Baby Corn Manchurian : బేబీ కార్న్‌తో ఎంతో రుచిక‌ర‌మైన మంచూరియా.. త‌యారీ ఇలా..!

Baby Corn Manchurian : బేబీ కార్న్ గురించి అంద‌రికీ తెలుసు. చిన్న సైజు మొక్క జొన్న కంకులు ఇవి. వీటిని రెస్టారెంట్ల‌లో అనేక వంట‌కాల్లో ఉప‌యోగిస్తుంటారు. అయితే ఈ మ‌ధ్య కాలంలో చాలా మంది ఇంట్లోనూ బేబీ కార్న్‌తో ప‌లు ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసి తింటున్నారు. ఈ క్ర‌మంలోనే బేబీ కార్న్‌తో మ‌నం అనేక స్నాక్స్‌ను కూడా చేయ‌వ‌చ్చు. వాటిల్లో బేబీ కార్న్ మంచూరియా కూడా ఒక‌టి. కాస్త శ్ర‌మించాలే కానీ రెస్టారెంట్ స్టైల్‌లో … Read more