Badam Milk : బాదం పాలను బయట కొనాల్సిన పనిలేదు.. ఇంట్లోనే ఇలా సులభంగా తయారు చేసుకోవచ్చు..
Badam Milk : మనం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో బాదం పప్పు కూడా ఒకటి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని మనందరికి తెలుసు. బాదం పప్పును తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి. బాదం పప్పుతో చేసే బాదం పాల గురించి మనకు ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఈ బాదం … Read more









