Badam Palapuri : స్వీట్ పాల‌పూరీల‌ను ఇలా చేయండి.. ఎన్ని తిన్నా తింటూనే ఉంటారు.. ఆగ‌రు..!

Badam Palapuri : పాల‌పూరీలు.. మ‌నం ఇంట్లో చేసుకునే తీపి వంట‌కాల్లో ఇవి కూడా ఒక‌టి. పాల‌పూరీలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అలాగే వీటిని అప్పుడ‌ప్పుడూ ఇంట్లో కూడా త‌యారు చేస్తూ ఉంటారు. ఈ పాల‌పూరీల‌ను మ‌నం మ‌రింత రుచిగా అలాగే ఆరోగ్యానికి మేలు చేసేలా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కింద చెప్పిన విధంగా బాదంప‌ప్పులు వేసి చేసే ఈ పాల‌పూరీలు మ‌రింత రుచిగా, క‌మ్మ‌గా ఉంటాయి. వీటిని త‌యారు … Read more