Badam Puri : ఈ స్వీట్ గురించి తెలుసా.. రుచి చూస్తే మళ్లీ ఇలాగే చేసుకుంటారు..!
Badam Puri : దక్షిణాది రాష్ట్రాలలో బాదంపూరి తినడానికి ఎంతో మంది ఇష్టపడుతుంటారు. ఎంతో రుచికరంగా ఉండే ఈ బాదంపూరి తినడానికి చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఇష్టపడతారు. ముఖ్యంగా ఈ బాదంపూరినీ పండుగ సమయాలలో ఒక ప్రత్యేక వంటకంగా తయారు చేస్తారు. ఎంతో అద్భుతమైన రుచిని కలిగి ఉండే బాదంపూరిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. బాదంపూరీ తయారీకి కావలసిన పదార్థాలు.. మైదాపిండి – రెండు కప్పులు, రవ్వ – మూడు టీస్పూన్లు, … Read more









