Balu Rakkasi : చర్మ సమస్యలపై అద్భుతంగా పనిచేసే మొక్క.. కనిపిస్తే విడిచిపెట్టకండి..!
Balu Rakkasi : గ్రామాలలో, ఖాళీ ప్రదేశాలలో, పంట పొలాల వద్ద ఎక్కువగా కనిపించే ముళ్ల ముక్కలల్లో బలు రక్కసి మొక్క కూడా ఒకటి. దీనిని పిచ్చి కుసుమ, ములు పుచ్చ అని కూడా పిలుస్తూ ఉంటారు. సంస్కృతంలో బ్రహ్మదండి అని పిలుస్తారు. దీనికి స్వర్ణ క్షీరి, స్వర్ణ దుగ్ద, జెర్రిపోతు మొక్క అని పేర్లు కూడా ఉన్నాయి. ఈ మొక్క ఆకులు, కాండం అన్నీ ముళ్లను కలిగి ఉంటాయి. ఈ మొక్క పూలు మాత్రం పసుపు … Read more









