Banana Chips : షాపుల్లో లభించే విధంగా అరటిపండు చిప్స్.. ఇలా చేస్తే కరకరలాడుతాయి..!
Banana Chips : బనానా చిప్స్.. పచ్చి అరటికాయలతో చేసే చిప్స్ చాలా రుచిగా ఉంటాయి.చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. స్నాక్స్ గా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. మనం ఎక్కువగా బయట మార్కెట్ లో వీటిని కొనుగోలు చేస్తూ ఉంటాము. అయితే బయట కొనే పని లేకుండా ఈ చిప్స్ ను అదే రుచితో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం చాలా సులభం. స్నాక్స్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు … Read more









