Banana Dry Fruits Milkshake : అరటి పండ్లు, డ్రై ఫ్రూట్స్‌తో మిల్క్ షేక్.. నీరసం తగ్గుతుంది.. శక్తి లభిస్తుంది..!
Banana Dry Fruits Milkshake : బనానా డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్.. అరటిపండ్లు, డ్రై ఫ్రూట్స్ తో చేసే ఈ మిల్క్ షేక్ చాలారుచిగా ఉంటుంది. పిల్లలు ఈ మిల్క్ షేక్ ను ఇష్టంగా తాగుతారని చెప్పవచ్చు. దీనిని తీసుకోవడం వల్ల మనకు తక్షణ శక్తి లభిస్తుంది. నీరసం, బలహీనత తగ్గుతుంది. ఈ మిల్క్ షేక్ లో అరటిపండ్లకు బదులుగా ఇతర పండ్లను కూడా వేసుకోవచ్చు. పండ్లు తినని పిల్లలకు ఇలా మిల్క్ షేక్ చేసి … Read more









