Banana Lassi With Jaggery : చక్కెర లేకుండా అరటి పండుతో ఎంతో రుచిగా ఉండే లస్సీని ఇలా చేసుకోవచ్చు..!
Banana Lassi With Jaggery : వేసవికాలంలో ఎండ కారణంగా మనలో చాలా మంది నీరసం, నిస్సత్తువ, బలహీనత వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాగే డీహైడ్రేషన్ కు గురి అవుతూ ఉంటారు కూడా. నీరసాన్ని తగ్గించి మనకు తక్షణ శక్తిని ఇచ్చేలా మనం అరటి పండ్లతో లస్సీని తయారు చేసుకుని తాగవచ్చు. ఈ లస్సీని తాగడం వల్ల నీరసం తగ్గుతుంది. శరీరానికి శక్తి లభిస్తుంది. అలాగే రుచితో పాటు ఎండ నుండి ఉపశమనం కూడా కలుగుతుంది. … Read more









