Banana Milkshake : మండుటెండల్లో చల్ల చల్లని బనానా మిల్క్ షేక్.. తయారీ ఇలా..!
Banana Milkshake : మనం అరటిపండ్లను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. శరీరానికి కావల్సిన శక్తిని అందించడంలో, జీర్ణశక్తి ని మెరుగుపరచడంలో, ఒత్తిడిని తగ్గించడంలో, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇలా అనేక రకాలుగా అరటి పండు మనకు సహాయపడుతుంది. దీనిని నేరుగా తినడంతో పాటు మం ఎంతో రుచిగా ఉండే బనానా మిల్క్ షేక్ ను కూడా తయారు చేసుకోవచ్చు. వేసవికాలంలో … Read more









