Banana Tree : మీ ఇంట్లో అరటి చెట్టు లేదా.. అయితే వెంటనే తెచ్చుకుని పెంచండి.. ఎందుకంటే..?
Banana Tree : మనం ఆహారంగా తీసుకునే పండ్లల్లో అరటి పండు కూడా ఒకటి. అరటి పండు మనకు అన్ని కాలాల్లో విరివిరిగా లభిస్తుంది. చాలా మంది అరటి పండును ఎంతో ఇష్టంగా తింటారు. అరటి పండు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనందరికి తెలిసిందే. కానీ అరటిపండుతో పాటు అరటి చెట్టు కూడా మేలు చేస్తుందని మనలో చాలా మందికి తెలియదు. అరటి చెట్టు ప్రతి భాగం ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది….