పాలు, అర‌టి పండ్ల‌ను క‌లిపి అస్స‌లు తీసుకోరాదు.. ఎందుకో తెలుసుకోండి.. క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన విష‌యం..!

మిల్క్‌షేక్స్, స్మూతీలు అంటే చాలా మందికి ఇష్ట‌మే. మ‌న‌కు న‌చ్చిన పండును ఐస్ క్యూబ్స్‌, పాల‌తో క‌లిపి మిల్క్ షేక్స్ త‌యారు చేస్తాం. స్మూతీల‌ను కూడా దాదాపుగా అలాగే త‌యారు చేస్తాం. ఇక అర‌టి పండ్ల‌లో బ‌నానా మిల్క్ షేక్‌ల‌ను కూడా త‌యారు చేసి తాగుతుంటారు. కానీ ఈ రెండింటి కాంబినేష‌న్ అస్స‌లు మంచిది కాదు. అవును.. అర‌టి పండు, పాల‌ను ఒకేసారి తీసుకోరాదు. తీసుకుంటే ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసుకోండి..! బ‌రువు పెరగాల‌ని చూసేవారు … Read more