Banthi Chettu : బంతి చెట్టులో ఔషధ గుణాలు ఎన్నో.. ఇంట్లో తప్పక పెంచుకోవాలి..!
Banthi Chettu : మనం పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల మొక్కలలో బంతి పూల మొక్క కూడా ఒకటి. ఒకప్పుడు ప్రతి ఇంట్లో బంతిపూల మొక్కలు ఉండేవి. ఈ పూల దండలతో అలంకరించిన గుమ్మాలు చూడడానికి ఎంతో అందంగా ఉంటాయి. బంతిపూల మొక్కలు ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మనకు వచ్చే అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఈ మొక్కలు ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. బంతి పూలు కారం, చేదు, … Read more









