Bathani Chat : బఠాణీ చాట్‌ను ఇలా తయారు చేస్తే.. మొత్తం తినేస్తారు..!
Bathani Chat : మనకు బయట సాయంత్రం సమయాలలో తినడానికి లభించే చిరుతిళ్లలో చాట్ కూడా ఒకటి. ఇది మనకు ఎక్కువగా పానీపూరీ బండ్ల దగ్గర లభిస్తుంది. అలాగే హోటల్స్ లో కూడా ఇది మనకు దొరుకుతుంది. మనకు బయట వివిధ రుచుల్లో ఈ చాట్ లభిస్తుంది. మనకు లభించే వాటిల్లో బఠాణీ చాట్ కూడ ఒకటి. ఎండు బఠాణీలను ఉపయోగించి చేసే ఈ చాట్ ఎంతో రుచిగా ఉంటుంది. దీనిని తినడానికి చాలా మంది ఇష్టపడతారు. … Read more









