Bathani Curry : చపాతీ, పూరీ, పుల్కా.. లాంటి వాటిలోకి రుచిగా ఉండే బఠాణి కర్రీ.. తయారీ ఇలా..!
Bathani Curry : మనం ఎండు బఠాణీలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వీటితో రకరకాల వంటకాలను, చాట్ లను తయారు చేసుకుని తింటూ ఉంటాము. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఈ బఠాణీల్లో ఉండే పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ ఎండు బఠాణీలతో మనం ఎంతో రుచిగా ఉండే కర్రీని తయారు చేసుకోవచ్చు. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం … Read more









