Bathani Guggillu : బఠానీలతో ఎంతో టేస్టీగా ఉండే గుగ్గిళ్లను ఇలా చేసి చూడండి.. అందరూ ఇష్టంగా తింటారు..!
Bathani Guggillu : మనం పచ్చి బఠాణీలతో పాటు ఎండు బఠాణీలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఎండు బఠాణీలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తినడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. బరువు తగ్గడంలో, రక్తహీనతను తగ్గించడంలో, ఎముకలను ధృడంగా ఉంచడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇవి మనకు ఎంతో దోహదపడతాయి. బఠాణీలతో మనం ఎక్కువగా చాట్ ను తయారు చేస్తూ ఉంటాం. అలాగే వివిధ రకాల … Read more









