Beans Kura : బీన్స్ కూరను ఇలా చేయండి.. ఇష్టం లేని వారు కూడా లాగించేస్తారు..!
Beans Kura : మనం బీన్స్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. ఇతర కూరగాయల వలె బీన్స్ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఎక్కువగా ఫ్రైడ్ రైస్, వెజ్ పులావ్, వెజ్ బిర్యానీ, చైనీస్ వంటకాల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాము. అలాగే వీటితో ఫ్రై, కూర వంటి వాటిని కూడా తయారు చేస్తూ ఉంటాము. బీన్స్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. ఈ ప్రై ను తరుచూ ఒకేవిధంగా కాకుండా ఉల్లికారం … Read more









