Beerakaya Egg Curry : బీరకాయ కోడిగుడ్డు కూర.. ఇలా చేస్తే ఎవరైనా సరే ఇష్టంగా తింటారు..
Beerakaya Egg Curry : మనకు అందుబాటులో ఉండే కూరగాయల్లో బీరకాయలు ఒకటి. వీటిని తినేందుకు చాలా మంది ఇష్టపడరు. కానీ వీటిని తినడం వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. బీరకాయల్లో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను తగ్గించి అధిక బరువు సమస్య నుంచి బయట పడేలా చేస్తుంది. కనుక బీరకాయలను తరచూ తీసుకోవాలి. అయితే చాలా మంది బీరకాయలతో కూర, పప్పు, పచ్చడి వంటివి చేస్తుంటారు. కానీ వాటితో కోడిగుడ్లను కలిపి … Read more









