Beerakaya Kobbari Kura : బీర‌కాయ కొబ్బ‌రి కూర ఇలా చేయండి.. లొట్ట‌లేసుకుంటూ తింటారు..!

Beerakaya Kobbari Kura : మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కూర‌గాయ‌ల్లో బీర‌కాయ‌లు కూడా ఒక‌టి. బ‌రువు త‌గ్గ‌డంలో, జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, శ‌రీరానికి చ‌లువ చేయ‌డంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా బీర‌కాయ మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బీర‌క‌యాల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. త‌రుచూ చేసే వంట‌కాల‌తో పాటు కింద చెప్పిన విధంగా చేసే బీరకాయ కొబ్బ‌రి కూర కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ కూర‌ను త‌యారు … Read more