Beerakaya Milk Curry : బీరకాయ పాల కర్రీ ఇలా చేసుకుంటే.. అన్నం, చపాతీ, పూరీల‌లోకి రుచిగా ఉంటుంది..!

Beerakaya Milk Curry : మ‌న ఆరోగ్యానికి మేలు చేసే కూర‌గాయ‌ల్లో బీర‌కాయలు కూడా ఒక‌టి. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌ను అందించ‌డంలో, జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా బీర‌కాయ‌లు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. బీర‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. బీర‌కాయ‌ల‌తో చేసుకోద‌గిన కూర‌ల‌ల్లో బీర‌కాయ క‌ర్రీ కూడా ఒక‌టి. ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఈ క‌ర్రీని పాలు పోసి మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. పాలు … Read more