Beerakaya Perugu Kura : ఒంటికి చ‌లువ చేసే బీర‌కాయ పెరుగు కూర‌.. ఇలా చేయండి..!

Beerakaya Perugu Kura : మ‌నం బీర‌కాయ‌ల‌తో ర‌క‌ర‌కాల కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. బీర‌కాయ‌ల‌తో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. బీర‌కాయ‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన కూర‌ల‌ల్లో బీర‌కాయ పెరుగు కూర కూడా ఒక‌టి. బీర‌కాయ‌, పెరుగు క‌లిపి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. ఈ కూర‌ను త‌యారు చేయ‌డం చాలా … Read more