Beerakaya Pottu Fry : బీరకాయ పొట్టుతో ఫ్రై చేయవచ్చు తెలుసా.. ఎంతో కమ్మగా, రుచిగా ఉంటుంది..!
Beerakaya Pottu Fry : బీరకాయలను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. బీరకాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. సాధారణంగా బీరకాయలను వాటిపై ఉండే చెక్కను తీసేసి మనం కూరగా వండుకుని తింటూ ఉంటాం. బీరకాయ చెక్కను పడేస్తూ ఉంటాం. అయితే కొందరు ఈ బీరకాయ పొట్టుతో రుచిగా పచ్చడి కూడా చేస్తారన్న సంగతి మనకు తెలిసిందే. కేవలం పచ్చడే … Read more









