Beerakaya Shanaga Pappu Kura : బీరకాయలు అంటే ఇష్టం లేకున్నా.. ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు..
Beerakaya Shanaga Pappu Kura : మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కరగాయల్లో బీరకాయ ఒకటి. బరువు తగ్గడంలో, జీర్ణ శక్తిని మెరుగుపరచడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో బీరకాయ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. బీరకాయలతో చేసిన కూరలను చాలా మంది ఇష్టంగా తింటారు. వీటితో చేసే ఏ కూరైనా చాలా రుచిగా ఉంటుంది. ఈ బీరకాయల్లో శనగపప్పును వేసి కూడా మనం ఎంతో రుచిగా ఉండే కూరను తయారు చేసుకోవచ్చు. ఈ కూరను తయారు చేయడం … Read more









